• Login / Register
  • వీడియోస్‌

    Prime Minister | దేశ సైనికులతో కలిసి దీపావళి పండుగా జరుపుకున్న ప్రధాని

    Prime Minister | దేశ సైనికులతో కలిసి దీపావళి పండుగా జరుపుకున్న ప్రధాని
    సైనికుల‌కు మిఠాయిల‌తో శుభాకాంక్ష‌లు తెలిపిన మోదీ
    Hyderabad :  భార‌త ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం  దేశ సైనికుల‌తో కలిసి దీపావళి ఉత్స‌వాలు జ‌రుపుకున్నారు.  గుజరాత్‌ పర్యటనలో ఉన్న ప్రధాని అక్కడి కచ్‌ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న సరిహద్దు భద్రతా ద‌ళానికి చెందిన సైనికుల‌తో క‌లిసి పండుగ సంబరాలు చేసుకున్నారు.  ఈ సంద‌ర్భంగా సైనిక దుస్తుల్లో వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ.. దీపావ‌ళి సంద‌ర్భంగా భద్రతా సిబ్బందికి మిఠాయిలు తినిపించి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అయితే ప్రధాని మోదీ ప్ర‌తి ఏడాది సైనికులతో కలిసి దీపావళి ఉత్స‌వాలు జ‌రుపుకోవ‌డం ఆన‌వాయితిగా మారింది.
    *  *  * 

    Leave A Comment